Gold Prices : పండుగ వేళ భారీగా తగ్గిన బంగారం ధరలు..వెంటనే కొనేయండి మరీ!
పసిడి ప్రియులకు ఓ గుడ్ న్యూస్. బంగారం ధరలు నిన్నటి ధరలతో పోలిస్తే శుక్రవారం నాడు ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల బంగారం 22 క్యారెట్ల ధర రూ. 100 కిందకి దిగి వచ్చింది
పసిడి ప్రియులకు ఓ గుడ్ న్యూస్. బంగారం ధరలు నిన్నటి ధరలతో పోలిస్తే శుక్రవారం నాడు ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల బంగారం 22 క్యారెట్ల ధర రూ. 100 కిందకి దిగి వచ్చింది
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. అద్దంకి దయాకర్, మహేష్ గౌడ్ పేర్లు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. షబ్బీర్అలీ, ఫిరోజాఖాన్ పేర్లను కూడా అధిష్టానం పరిశీలిస్తోందని సమాచారం.
ఈరోజు నుంచి తెలంగాణలోని అన్ని ప్రభుత్వం, ప్రైవేట్ పాఠశాలకు సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. 18వ తేదీ నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. అలాగే.. ఇంటర్ విద్యార్థులకు రేపటి నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి.
తెలంగాణ భవన్లో దొంగలు తమ చేతి వాటాన్ని చూపిస్తున్నారు. నిన్న తెలంగాణ భవన్లో జరిగిన మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సన్నాహక సమావేశానికి వచ్చిన భద్రాచలం MLA తెల్లం వెంకట రావు జేబు నుంచి రూ.12 వేలు ఖాజేశారు. అలాగే ఓ కార్యకర్త నుంచి రూ.42వేలు చోరీ చేశారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా సూర్యపేట జిల్లా కేంద్రం నుంచి జాతీయ రహదారిపై రక్షణ చర్యలు చేపట్టారు పోలీసులు. ఆంధ్రాప్రాంతానికి వెళ్లే వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు జిల్లా పోలీసులు ముందస్తు నివారణ చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు.
అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం మావో నేతృత్వంలో సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఉస్మానియా యూనివర్సిటీలో జనవరి 7వ తేది నుంచి నిర్వహిస్తున్న ప్రోగ్రాం ఫర్ సైంటిఫ్లిక్లి ఇన్స్పైర్డ్ లీడర్షిప్ కార్యక్రమం గురించి సీఎంకు వివరించారు.
ఎన్నికల ముందు వరకు కేసీఆర్ దగ్గర అమాయకంగా నటించి కాంట్రాక్టులతో లక్షల కోట్లు దోచుకున్న మేఘా కృష్ణారెడ్డి.. ఎలక్షన్స్ నాటికి బీఆర్ఎస్ చెవిలో పెద్ద సైజు పువ్వు పెట్టారు. కేసీఆర్ను మేఘా కృష్ణారెడ్డి ఎలా నిండా ముంచారో తెలుసుకోవడానికి ఆర్టికల్ మొత్తం చదవండి.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నుంచి 10 స్థానాలకు గాను 9 స్థానాల్లో విజయం సాధించామని అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ప్రచారాల్లో కేసీఆర్ తమను టార్గెట్ చేశారని అన్నారు. 100 రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు.