December Inflation: ప్రభుత్వానికి ద్రవ్యోల్బణం టెన్షన్.. ఎంత పెరిగిందంటే..
నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో డిసెంబర్ లో ద్రవ్యోల్బణం నాలుగు నెలల గరిష్టానికి చేరుకుంది. డిసెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 5.69 శాతంగా నమోదైంది. రాష్ట్రాల వారీగా చూస్తే ఒడిస్సాలో 8.73 శాతం, తెలంగాణలో 6.65 శాతంగానూ ద్రవ్యోల్బణం నమోదు అయింది