Crime News: వికారాబాద్ జిల్లాలో మహిళ దారుణ హత్య.. పెట్రోల్ పోసి మరి నిప్పంటించిన దుండగులు..!
వికారాబాద్ జిల్లాలో మహిళ దారుణ హత్యకు గురైంది. పులమద్ది గ్రామ శివారులో గుర్తు తెలియని మహిళను దుండగులు చంపేశారు. ఉరి వేసి చంపి అనంతరం పెట్రోల్ పోసి మరి దహనం చేసినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.