Hyderabad : రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. 20 ఎకరాల్లో డ్రోన్ పోర్ట్!
రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతంలో డ్రోన్ పోర్ట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు అవసరమైన 20 ఎకరాల స్థలాన్ని ఫార్మా సిటీ వైపు అన్వేషించాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు.