Hyderabad : మనిషి కాదు.. వాడు కీచక లాయర్
న్యాయాన్ని కాపాడవలసిన వ్యక్తే అన్యాయాలకు పాల్పడ్డాడు. వంశోద్ధారకుడి కోసం తన భార్యకు నాలుగుసార్లు అబార్షన్ చేయించడమే కాకుండా రెండో పెళ్ళి కూడా చేసుకున్నాడు ప్రబుద్ధుడు. హైదరాబాద్లో ఓ హైకోర్టు లాయర్ భాగోతం ఇది.