New Update
/rtv/media/media_files/2025/02/18/PCdJ5wJgwdVL4FlkMFTi.jpg)
Telangana High Court Lawyer Death
High Court Lawyer Death: తెలంగాణ హైకోర్టులో ఈ రోజు జరగిన ఓ ఘటన అందరికీ కన్నీరు పెట్టిస్తోంది. ఓ న్యాయవాది వాదనలు వినిపిస్తూనే ప్రాణాలు విడిచారు. పసునూరు వేణుగోపాల్ అనే లాయర్ ఈ రోజు హైకోర్టులో పసునూరి వేణుగోపాల్ అనే న్యాయవాది వాదనలు వినిపిస్తుండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయన కుప్పకూలారు. వెంటనే కోర్టు సిబ్బంది, ఇతర న్యాయవాదులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. దీంతో పరీక్షలు నిర్వహించిన వైద్యులు అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు.
Also Read:మలైకా అరోరాకి ఇష్టమైన జ్యూస్ ఇదే.. అది ఎలా తయారు చేయాలో తెలుసా..
తాజా కథనాలు