MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత మాస్ డ్యాన్స్.. తగ్గేదేలే అంటున్న గులాబీ శ్రేణులు..!
కల్వకుంట్ల కవిత.. బతుకమ్మ పాటకు డ్యాన్స్ వేయడం మాత్రమే చూశారు. మరి ఆమె మాస్ డ్యాన్స్ ఎప్పుడైనా చూశారా? ఇప్పుడు చూసేయండి. బీఆర్ఎస్ పార్టీ గులాబీల జెండలమ్మ పాటకు ఎమ్మెల్సీ కవిత నెక్ట్స్ లెవెల్లో డ్యాన్స్ వేశారు. పార్టీ శ్రేణులతో కలిసి ఆమె డ్యాన్స్ చేశారు.