Uttam vs KCR: కేసీఆర్ ఆడిన నాటకం అది.. ఉత్తమ్ షాకింగ్ కామెంట్స్!
తెలంగాణ వచ్చింది కేసీఆర్ వల్ల కాదని.. చిదంబరం వల్లేనని ఉత్తమ్ చెప్పారు. తెలంగాణలో ఓట్లను ప్రభావితం చేయడానికి ఓటింగ్ డే నాడు జగన్తో మాట్లాడి CRPFని సాగర్ డ్యాం మీదకు పంపి కుట్ర చేశారన్నారు. రాజకీయంగా కుట్ర చేయడానికి ఇది కేసీఆర్ ఆడిన నాటకమని విమర్శించారు ఉత్తమ్.