యాదాద్రిలో ఎర్రబెల్లి పూజలు

యాద‌గిరి ల‌క్ష్మీనర్సింహ‌స్వామి వారిని మాజీ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మంగ‌ళ‌వారం ద‌ర్శించుకున్నారు. ఈసంద‌ర్భంగా స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. పూజారులు మాజీ మంత్రికి ఆశీర్వ‌దించి,స్వామివారి తీర్థప్రసాదాలు అంద‌చేశారు.

New Update
యాదాద్రిలో ఎర్రబెల్లి పూజలు

publive-image ఎర్రబెల్లిని ఆశీర్వదిస్తున్న అర్చకులు

publive-image

Advertisment
Advertisment
తాజా కథనాలు