పాలమూరులో తంబి బాబా!
జోగులాంబ గద్వాల జిల్లాలో నేనే సర్వాంతర్యామి అంటూ తనను తాను దేవుడుగా ప్రకటించుకున్నాడో వ్యక్తి. తమిళనాడుకు చెందిన ఇతడి దర్శనం కోసం జనం క్యూ కట్టారు. విష్ణుమూర్తి, వేంకటేశ్వరస్వామి అవతారంలో ఈ స్వామీజీ దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/KTR-condoles-Saichand-death.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/Devotees-flocked-to-Tamilnadu-Swamis-darshan.jpeg)