Bhadrachalam: భద్రాచలం వద్ద గోదావరికి అంతకంతకూ పెరుగుతోన్న వరద...!!
రాష్ట్రవ్యాప్తంగా నాలుగో రోజూ వర్షాలు కొనసాగాయి. శనివారం రాష్ట్రంలోనే అత్యధికంగా 23.15.సెంటి మీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల వల్ల జలాశయంలోకి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. అటు కృష్ణా నదిలోకి సైతం తొలిసారి వరద మొదలైంది. అంతేకాక ఉమ్మడి జిల్లాలో లక్షన్నర ఎకరాల్లో పంట నీటమునిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని పెన్‌గంగ సహా వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహించడంతో జనజీవనం స్తంభించిపోయింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Untitled-design-8-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Bhadrachalam-Godavari-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/godavari-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/telangana-weather-update-hyderabad-and-badradi-kothagudem-heavy-rains-in-telangana-kcr-puts-officials-on-alert-govt-officers-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/bhadrachelam.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/badrachalam-fet-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/telugu-news-telangana-godavari-river-flood-water-level-rises-again-bhadrachalam-district-alert-officers-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/ponguleti-fet-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/ponguleti-fet-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/telangana-breaking-news-congress-mla-podem-veeraiah-lodged-a-complaint-against-cm-kcr-at-bhadrachalam-police-station1-jpg.webp)