Khammam: హరీష్‌రావు వద్దకు నేతలు క్యూ.. ఫోకస్ అంతా ఖమ్మంపైనే
తెలంగాణలో బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య పోటీ హవా నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ సర్కార్‌ను గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పని చేస్తోంది. ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి టార్గెట్‌గా సీఎం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఉన్న సీట్ల మొత్తం కాంగ్రెస్ సొంత చేసుకోవటం ఖాయమని పొంగులేటి చెబుతున్నారు. ఈ సవాల్‌పై.. కేసీఆర్ ఫోకస్‌తో.. జిల్లా నేతలు భాగ్యనగర్‌కు క్యూ కట్టారు. ఏం చేస్తారో అనేది ఖమ్మం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet3-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/KCR-focus-on-Khammam.-Responsibilities-as-district-in-charge-HarishRao.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/ponguleti-harish-rao-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Vaira-Reservoir-BRS-Congress-quarrel-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/mp-nama-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/TUMMALA-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/photo-studio-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Forest-Officer-Srinivasa-Rao-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/dh-srinivasrao-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/ponguleti-1-jpg.webp)