Telangana Elections: ఇది దొరల..ప్రజల తెలంగాణ మధ్య సంగ్రామం: భట్టి విక్రమార్క
ముదిగొండ మండలం ఎడవల్లి గ్రామంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య జరుగుతున్న ఎన్నికల సంగ్రామంలో ప్రజల సంపద ప్రజలకు చెందాలంటే ప్రజల తెలంగాణ గెలువాలని భట్టి అన్నారు.
Puvvada Ajay: బానిసలు, చెంచాగాళ్లు.. ఆర్టీవీ ఇంటర్వ్యూలో తుమ్మల, పొంగులేటిపై రెచ్చిపోయిన పువ్వాడ..!!
బీఆర్ఎస్ మంత్రి పువ్వాడ అజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. బానిసలు, చెంచాగాళ్లతో నాకు పోలికేంటి...వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదన్నారు.
ఖమ్మంలో సాండ్ మాఫియా నడుస్తోంది.. పువ్వాడపై తుమ్మల విమర్శలు
పువ్వాడ అజయ్ కుమార్‌పై తీవ్ర విమర్శలు చేశారు మాజీమంత్రి తుమ్మల నాగేశ్వర రావు. పువ్వాడ ఆధ్వర్యంలో ఖమ్మంలో అరాచక రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. ఇసుక నుంచి మట్టి వరకు అన్నీ దోచేస్తున్నారని మండిపడ్డారు. ఖమ్మంలో ప్రజా పాలన రావాలంటే తనకు ఓటు వేయాలని కోరారు.
Telangana Elections: ఎన్నికల్లో పోటీకి షర్మిల వెనుకడుగు.. పొంగులేటి వ్యూహం ఫలితమేనా?!
తెలంగాణ ఎన్నికల బరిలోంచి వైఎస్ షర్మిల తప్పుకోవడం వెనుక పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యూహం ఉందట. ఆయన వల్లే వైఎస్ షర్మిల పోటీ నుంచి తప్పుకుని కాంగ్రెస్ పార్టీకి మద్ధతు ప్రకటించారు. ఖమ్మం పార్లమెంట్ నుంచి షర్మిల్ పోటీ చేస్తారని సమాచారం.
CM KCR: పొంగులేటిపై మరోసారి హాట్ కామెంట్స్ చేసిన సీఎం కేసీఆర్..
ఇల్లందులో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. డబ్బు మదంతో విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచించి, పరిణతితో వేయాలని సూచించారు సీఎం కేసీఆర్.
Khammam Student: అగ్రరాజ్యంలో తెలంగాణ విద్యార్థి పై దాడి..పరిస్థితి విషమం!
అగ్రరాజ్యం అమెరికాలో మరో తెలుగు విద్యార్థి పై కత్తితో దాడి జరిగింది. ఖమ్మం జిల్లాకు చెందిన వరుణ్ అనే యువకుని పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేయడం వల్ల ప్రస్తుతం యువకుని పరిస్థితి విషమంగా ఉంది.
TS Elections 2023: బిగ్ ట్విస్ట్.. పాలేరు బరిలో వైఎస్ విజయమ్మ..కొత్తగూడెం నుంచి షర్మిల!
ఇన్నాళ్లూ పాలేరు నుంచి పోటీ చేస్తానని చెప్పిన వైఎస్ షర్మిల.. తాజాగా తన నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. కొత్తగూడెం నుంచి పోటీ చేయాలని ఆమె డిసైట్ అయినట్లు సమాచారం. పాలేరు నుంచి వైఎస్ విజయమ్మను బరిలోకి దించాలని షర్మిల నిర్ణయించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
CM KCR speech: తుమ్మల వల్లే పార్టీకి అన్యాయం...పాలేరు సభలో సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
కొందరు పదవుల కోసం పార్టీ మారుతారని తుమ్మల నాగేశ్వరరావుపై పంచులు విసిరారు సీఎం కేసీఆర్. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే వాళ్ళకు తగిన గుణపాఠం చెబుతారు అంటూ తుమ్మలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏ పార్టీ ప్రజలకు ఏం చేసిందో ఆలోచించి ఓటేయాలని కోరారు. ఖమ్మం జిల్లా పాలేరు ప్రచార సభలో కేసీఆర్ పాల్గొన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Ponguleti-Srinivas-Reddy-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Ponguleti-Srinivas-Reddy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/CLP-leader-Bhatti-Vikramarka-participated-in-election-campaign-in-Edavalli-village-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/PUVVADA-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/YS-Sharmila-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/CM-KCR-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/knife-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/YS-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/kcr-3-jpg.webp)