రాజకీయాలు Thummala Nageswara: కాంగ్రెస్‌లోకి తుమ్మల చేరికకు బ్రేక్.. పార్టీ మారుతారా? కాంగ్రెస్‌లోకి తుమ్మల చేరికకు బ్రేక్‌లు పడ్డాయి. జాతక రీత్యా ఆరో తేదీన కలిసిరాకపోవడంతో చేరికను వాయిదా వేసుకోవాలని తుమ్మలకు జ్యోతిష్య పండితులు సూచించారట. జ్యోతిష్యాన్ని తప్పక పాటించే తుమ్మల ఇక చేసేదేమీ లేక తన చేరికను వాయిదా వేయాలని కాంగ్రెస్ హైకమాండ్‌ను కోరినట్లు తెలుస్తుంది. తుమ్మల మనవిని మన్నించిన కాంగ్రెస్ హైకమాండ్ ఈనెల 17వ తేదికి తన చేరికను వాయిదా వేసినట్లు సమాచారం. By Jyoshna Sappogula 05 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Banoth Chandravathi : బీఆర్ఎస్కు మరో ఎదురుదెబ్బ.. కాంగ్రెస్‌లోకి మాజీ ఎమ్మెల్యే చంద్రవతి? బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగలనుంది. వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి కాంగ్రెస్ గూటికి చేరేందుకు రెడీ అయినట్లు తెలుస్తుంది. భట్టి,చంద్రావతి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గిరిజన తండా - కాంగ్రెస్‌కు అండ ట్యాగ్ లైన్ పేరిట నెట్టింట్లో వీరి ఫొటోలు హల్చల్ చేస్తున్నాయి. By Jyoshna Sappogula 05 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana Elections: కాంగ్రెస్ పార్టీలో చేరడానికి తుమ్మల పెట్టిన కండీషన్స్ ఇవే.. మరి కాంగ్రెస్ ఒప్పుకునేనా..? ఖమ్మంలో రాజకీయం మరింత రంజుగా మారుతోంది. జంపింగ్ జపాంగ్‌లతో స్టే్ట్ లుక్ అంతా ఖమ్మంపై పడింది. ఒకప్పుడు బీఆర్ఎస్లో కీలకంగా ఉన్న నేతలు.. పార్టీ అధినేత ముఖం చాటేయడంతో ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన వర్గం అంతా కాంగ్రెస్‌లో పార్టీలో చేరగా.. ఇప్పుడు మరో నేత కూడా ఆయన మార్గంలోనే పయనించేందుకు సిద్ధమయ్యారు. By Shiva.K 03 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bhadradri : కాపురానికి రావట్లేదని భార్యపై హత్యాయత్నం కాపురమన్నాక భార్యభర్తల మధ్య సవాలక్ష నమస్యలు వస్తాయి..పోతాయి. ప్రతి విషయాన్ని సాగీదీస్తే సంసారం సజావుగా ఉండదు. అయితే ఓ భర్త.. భార్యను హత్య చేయడానికి తెగించాడు. పిలిచిన వెంటనే కాపురానికి రాలేదని కక్షతో భార్యను కిరాతకంగా దాడి చేశారు. అడ్డం వచ్చిన వారినిసైతం వదలేదు. By Vijaya Nimma 02 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు T Congress: షర్మిల వర్సెస్ తుమ్మల.. పాలేరు బరిలో ఎవరు? తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ముఖ్యంగా టీకాంగ్రెస్‌లో టికెట్లు కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలోని పాలేరు స్థానం కీలకంగా మారింది. ఈ స్థానం కోసం షర్మిలతో పాటు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పోటీపడుతున్నారు. By BalaMurali Krishna 02 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KHAMMAM POLITICS : తుమ్మలకు, నాకు బీఆర్ఎస్ లో అవమానాలే మిగిలాయి.. పదికి పది సీట్లు సాధించి బుద్ధిచెబుతాం: పొంగులేటి తెలంగాణలో ఎన్నికల సమీపిస్తున్న వేళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. బీఆర్ఎస్ నుంచి బయటికొచ్చిన నేతలందరూ కాంగ్రెస్‌లోకి క్యూ కడుతున్నారు. పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. టికెట్ రాకపోవడంతో తుమ్మల కూడా కాంగ్రెస్‌లో వేళ్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తాజా రాజకీయాలపై ఇరువురు నేతలు చర్చించారు. తుమ్మలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు పొంగులేటి చెప్పారు. By Vijaya Nimma 02 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Breaking: సీఎండీ ప్రభాకర్ రావు సంతకం ఫోర్జరీ.. ఆర్టీవీ చేతికి చెక్కిన నకిలీ అపాయింట్మెంట్ లెటర్ జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు సంతకాన్ని ఫోర్జరీ చేసిన ప్రవీణ్ గుట్టురట్టైంది. సీఎండీ ప్రభాకర్ రావు పేరిట కూడిన సంతకంతో విద్యుత్ సంస్థల్లో నియామక పత్రాల పేరిట లక్షల్లో వసూళ్లు చేశాడు ప్రవీణ్. విద్యుత్ సంస్థలో ఎలక్ట్రీషియన్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ పలువురిని నమ్మిస్తున్నాడు . By Trinath 01 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SHARMILA VS TUMMALA: పాలేరు వార్.. షర్మిల, తుమ్మలలో ఈ సీటు ఎవరికి దక్కనుంది? తెలంగాణ రాజకీయాల్లో డైనమిక్స్ మారుతున్నాయి. కాంగ్రెస్‌లో చేరేందుకు మాజీ మంత్రి, ప్రస్తుత బీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు సిద్ధమవుతున్నట్టు సమాచారం. పాలేరు టికెట్ కావాలని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి చెప్పినట్టు తెలుస్తోంది. దీనికి కాంగ్రెస్ కూడా అంగీకరించిందని సమాచారం..మరోవైపు పాలేరు నుంచి పోటి చేస్తానని ఇప్పటికే వైటీపీ అధినేత్రి షర్మిల ప్రకటించగా.. ఆమె కూడా త్వరలోనే కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రెడీ ఐనట్టు ప్రచారం జరుగుతోంది. మరి ఇద్దరిలో ఎవరికి ఈ టికెట్ దక్కుతుందన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. By Trinath 01 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు తుమ్మలతో భేటీ అయిన కాంగ్రెస్ నేతలు.. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుతో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. అయన్ను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని వారు ఆహ్వానించారు. పార్టీలోకి వస్తే పాలేరు టికెట్‌పై చర్చిస్తామని కాంగ్రెస్ నేతలు హామి ఇచ్చినట్లు తెలుస్తోంది. By Karthik 31 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn