ఏం వీరబాబు.. ఎలా ఉన్నావ్!: సామాన్యుడితో డిప్యూటీ సీఎం ముచ్చట
తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఈ రోజు తన సొంత నియోజకవర్గం మధిరలో పర్యటించారు. ఈ సందర్భంగా వల్లాపురానికి చెందిన సన్నకారు రైతు, పశువులు మేపుకుంటున్న వీరబాబు వద్ద కాసేపు ఆగి ముచ్చటించారు. ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Bhatti-Vikramarka-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Mallu-bhatti-vikramarka-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-25-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/boy-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/road-1-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/police-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/farmer-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/MODI-CM-REVANTH.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/bhatti-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2-1.jpg)