New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Bhatti-Vikramarka-.jpg)
తాజా కథనాలు
ఖమ్మం జిల్లా పర్యాటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వల్లాపురం గ్రామ సరిహద్దులో మొక్కజొన్న కంకులు అమ్ముకునే నాగమణి వద్ద కాసేపు ఆగారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా..?? అని ఆరాతీశారు. ఆమె వద్ద మొక్కజొన్న కంకులు కొని తన సిబ్బందికి అందించారు.