Hydra: ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై మూసీ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు కనీస వసతులు కూడా లేవంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 30 ఏళ్లుగా ఆనందంగా బస్తీలలో బతికిన తమను ఇప్పుడు మూసీ పేరు చెప్పి ఖాళీ చేయించారంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. డబుల్బెడ్రూమ్ ల్లో చాలా ఇబ్బందులున్నాయని, ఎలాంటి వసతులూ లేకుండా ఇక్కడ తీసుకొచ్చి పడేశారంటూ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. తమకు వసతులతోపాటు ఉపాధి కల్పించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
Also Read : అయిన వారే ఆగం చేస్తున్నారు.. చిన్నారులపై అఘాయిత్యాల కేసుల్లో షాకింగ్ విషయాలు!