Hyderabad Rains: హైదరాబాద్ లో భారీ వర్షాలు.. వర్షంలో తడుస్తూ పోలీసుల విధులు!-PHOTOS

జీహెచ్ఎంసీ పరిధిలో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో భారీగా వరద నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు రోడ్లపైనే ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని చక్కదిద్దుతున్నారు.

New Update
Hyderabad Police Rains
Advertisment
తాజా కథనాలు