PVNR ఎక్స్ ప్రెస్ వేపై పల్టీలు కొట్టిన కారు-PHOTOS

హైదరాబాద్ పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ హైవేపై కారు పల్టీలు కొట్టింది. వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ దాటి అవతలి వైపుకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారు స్వల్పగాయాలతో బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

New Update
Hyderabad Accident
Advertisment
తాజా కథనాలు