DE-MART Offers: డీమార్ట్ ప్రియులకు వినాయకచవితి బంపర్ ఆఫర్.. ఆ వస్తువులన్నీ సగం ధరకే!

ప్రముఖ రీటైల్ స్టోర్ డీ- మార్ట్ తమ వినియోగదారుల కోసం బంపర్ ఆఫర్లు అందిస్తోంది.  డైలీ గ్రాసరీస్,  వినాయకచవితికి కావాల్సిన డెకార్ ఐటమ్స్ వంటి అనే ఉత్పత్తులను సగం ధరకే అందుబాటులోకి తీసుకొచ్చింది.

New Update
DE- MART Vinayaka Chavithi 2025 OFEERS

DE- MART Vinayaka Chavithi 2025 OFEERS

DE-MART Offers: పండగలు వస్తున్నాయంటే.. ఆన్ లైన్ ప్లాట్ ఫార్మ్స్, షాపింగ్ మాల్స్  భారీ ఆఫర్లతో కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు రెడీ అవుతుంటాయి. ఆషాడం సేల్, శ్రావణం సేల్, దీపావళి బొనాంజా అంటూ బై వన్ గెట్ వన్ ఆఫర్లు, డిస్కౌంట్ ఆఫర్లు పెడుతుంటారు. ఈ క్రమంలో వినాయకచవితి సందర్భంగా ప్రముఖ రీటైల్ స్టోర్ డీ- మార్ట్ తమ వినియోగదారుల కోసం బంపర్ ఆఫర్లు అందిస్తోంది.  డైలీ గ్రాసరీస్,  వినాయకచవితికి కావాల్సిన డెకార్ ఐటమ్స్ వంటి అనే ఉత్పత్తులను సగం ధరకే అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా కస్టమర్లు ఎక్కువగా కొనుకోగోలు చేసే ( ఉప్పు, పప్పు, చాకోలెట్స్, స్నాక్స్) వాటిపై భారీ ఆఫర్లు అందిస్తోంది. ఆఫర్ల వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.. 

Also Read: వావ్.. వాటే కాన్సెప్ట్..! రోబో కుక్కలతో ఫుడ్ డెలివరీ.. ఎక్కడంటే..?

భారీ ఆఫర్స్.. 

కందిపప్పు  పప్పు  ఒక కేజీ రూ.365 ఉండగా.. డీమార్ట్‌లో రూ.182కే వస్తోంది. సఫోలా మీల్ మేకర్‌ రూ.150 ఉండగా సగం తగ్గింది. కేవలం రూ.75కి లభిస్తోంది.  ఎపిస్ క్లాసిక్ సీడెడ్ ఖర్జూరాలు అర కేజీ ప్యాకెట్  రూ.199ల ఉండగా.. రూ.99కే వస్తోంది. ఈస్ట్రన్ కారం పొడి అరకేజీ ప్యాకెట్  రూ.100కే అమ్ముతున్నారు. దీని అసలు ధర రూ. 200!  

ఇక పిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్స్ వంటి స్నాక్స్ కొనాలనుకునే వారికి కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి. బ్రిటానియా జిమ్ జామ్ పాప్స్ కుకీస్ ధర రూ.120 ఉండగా.. కేవలం రూ. 60కే లభిస్తోంది. అయితే దేశవ్యాప్తంగా డీమార్ట్ స్టోర్స్ లో ఎక్కువగా సేల్ అవుతున్న ఐటమ్ కూడా ఇదేనట.  అలాగే  బ్రిటానియా చీజ్ స్లైసెస్ రూ.460 ఉండగా.. రూ.230కే లభిస్తోంది. కరాచీ చాయ్ బిస్కెట్ రూ. 180 ఉండగా సగానికి తగ్గింది. కేవలం రూ. 90కే వస్తోంది. సుమారు  డీమార్ట్ లోని వందకు పైగా చాక్లెట్లు, బిస్కెట్స్ ఇలాగే ఆఫ్ డిస్కౌంట్ తో లభిస్తున్నాయి. 

ఆహారంలో విషయానికి వస్తే ..  యోగా బార్ మిల్లెట్ మ్యూస్లీ నట్స్  ధర రూ.320 ఉండగా.. డీమార్ట్‌లో 160కే లభిస్తోంది.  బికాజీ చౌపతీ బేల్‌పురి( 110 గ్రాములు రూ.49 ఉండగా.. రూ.24కే  వస్తోంది. ఇంకా శాని ఫ్రెష్ టాయిలెట్ క్లీనర్ కూడా ఎక్కువగా అమ్ముడవుతుందట. ఇది లీటర్ రూ.225 ఉండగా.. డిస్కౌంట్ లో రూ.112కి వస్తోంది. 

Also Read:2 నిమిషాలు.. 15 బిలియన్‌ వ్యూస్.. యూట్యూబ్‌ను షేక్ చేసిన టాప్ వీడియోలు ఇవే..!

వినాయక చవితి అంటే కేవలం పూజలు మాత్రమే కాదు, ఇల్లు కళకళలాడాలి కూడా. ఇందుకోసం  డీమార్ట్ , ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ స్టోర్స్‌లో వివిధ రకాల అలంకరణ వస్తువులను చూడవచ్చు. కొన్ని ముఖ్యమైన వాటి గురించి తెలుసుకుందాం:

 బ్యాక్‌డ్రాప్ డెకరేషన్ సెట్‌లు

ఫ్లిప్ కార్ట్ లో బ్యాక్‌డ్రాప్ సెట్

 ఇందులో 2 ఆర్టిఫీషియల్ క్రీపర్స్ , ఒక LED లైట్ స్ట్రింగ్, తెల్లటి నెట్ కర్టెన్లు, 2 బంతిపూల దండలు, హుక్స్,  ఒక రిబ్బన్ ఉంటాయి. దీని అసలు ధర ₹1,299 కాగా, 66% డిస్కౌంట్‌తో కేవలం ₹439కే లభిస్తుంది.

 గణేష్ చతుర్థి డెకరేషన్ సెట్

 ఇందులో మేపుల్ లతలు, కర్టెన్లు, ఫెయిరీ లైట్లు ఉంటాయి. ఈ సెట్ ఫ్లిప్‌కార్ట్‌లో ₹2,999కే ఉచిత షిప్పింగ్‌తో లభిస్తుంది.

అమెజాన్‌లో పీవీసీ స్టాండ్ సెటప్

ఇందులో బ్యాక్‌డ్రాప్ కోసం ఒక PVC స్టాండ్, 3M లైట్,  6 తెల్లటి విస్టేరియా పువ్వులు ఉంటాయి. ఇది అమెజాన్‌లో ₹699కే అందుబాటులో ఉంది.

Also Read: Deepika Padukone Baby: సేమ్ టూ సేమ్ దీపికా.. కూతురు 'దువా' ఫేస్ రివీల్ అయ్యింది! వీడియో వైరల్

Advertisment
తాజా కథనాలు