ప్రముఖ కిన్నెర వాయిద్యకారుడు పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. హైదరాబాద్ లోని హయత్ నగర్ లో 600 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించింది. ఇందుకు సంబంధించిన ధ్రువపత్రాలను సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు మొగిలయ్యాకు అందించారు. దీంతో మొగిలయ్య హర్షం వ్యక్తం చేశారు.
Also Read : టైఫాయిడ్ మందులకు కూడా ఎందుకు తగ్గడం లేదు?