సాదాసీదాగా.. సామాన్యుడి మాదిరిగా.. ట్యాంక్ బండ్ వద్ద సీఎం రేవంత్ సందడి-PHOTOS

హైదరాబాద్ లో జరుగుతున్న గణేశ్ నిమజ్జన వేడుకలను సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. ప్రోటోకాల్ ను పక్కనపెట్టి పరిమిత వాహనాలతో సాదాసీదాగా ట్యాంక్ బండ్ కు చేరుకున్నారు. నిమజ్జనం వేడుకలను చూసేందుకు వచ్చిన భక్తులతో ముచ్చటించారు.

New Update
CM Revanth Hyderabad Ganesh Immersion
Advertisment
తాజా కథనాలు