/rtv/media/media_files/2025/04/27/EdeZyAOb5hKzKtEpMQOW.jpg)
BRS Public Meeting Warangal
- Apr 27, 2025 19:27 IST
రైతులకు సబ్సిడీ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్
చరిత్రలో అన్ని ప్రభుత్వాలు రైతుల నుండి శిస్తు వసూలు చేసినవారే.. కానీ రైతులకు సబ్సిడీ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్–కేసీఆర్ pic.twitter.com/RoKQq0kLsB
— Telugu Scribe (@TeluguScribe) April 27, 2025 - Apr 27, 2025 19:25 IST
బీఆర్ఎస్ హయాంలో 7,500 కొనుగోలు కేంద్రాలు
బీఆర్ఎస్ హయాంలో 7,500 కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం కొనుగోలు చేశాం.. మిషన్ భగీరథ, కేసీఆర్ కిట్స్, కంటివెలుగు, కళ్యాణలక్ష్మీ లాంటి పథకాలు ఎవరూ అడగకపోయినా అమలు చేశాం.. ఐటీ రంగంలోకి కొత్తగా 7 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి-కేసీఆర్
- Apr 27, 2025 19:22 IST
KCR On Congress
ఆనాడైనా, ఈనాడైనా, ఏనాడైనా తెలంగాణకు విలన్ నెంబర్ 1 కాంగ్రెస్ పార్టీయే - కేసీఆర్ pic.twitter.com/ilkrTeO5Lx
— Telugu Scribe (@TeluguScribe) April 27, 2025 - Apr 27, 2025 19:07 IST
వరంగల్ నేలకు వందనం
అమరవీరులకు శిరస్సు వంచి నివాళులు
- Apr 27, 2025 18:59 IST
ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి కేసీఆర్ నివాళులు
- Apr 27, 2025 18:52 IST
సభావేదికపైకి చేరుకున్న కేసీఆర్
- Apr 27, 2025 18:23 IST
కాంగ్రెస్ నాయకులను ఉరికిచ్చి కొడతం-ఎర్రబెల్లి దయాకర్ రావు
- Apr 27, 2025 18:04 IST
సభాస్థలికి చేరుకున్న కేసీఆర్
వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభా స్థలికి చేరుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ https://t.co/9PDIKKp35Ypic.twitter.com/WK7lmOPn1U
— Telugu Scribe (@TeluguScribe) April 27, 2025 - Apr 27, 2025 16:38 IST
సభాప్రాంగణానికి చేరుకున్న సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు
రజతోత్సవ సభ వేదికకు చేరుకున్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే ,మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish గారు🔥#25YearsOfBRS#BRSat25#Chalowarangal#BRS25@KTRBRS#Telangana#JaiTelangana#BRSParty#BRSat25#25YearsOfBRSpic.twitter.com/m1fVzwzfsV
— Chinnodu BRS (@urstrulyBalu_) April 27, 2025 - Apr 27, 2025 16:37 IST
బీఆర్ఎస్ సభకు తరలివచ్చిన జనసందోహం
బీఆర్ఎస్ వరంగల్ రజతోత్సవ సభకు భారీ సంఖ్యలో తరలి వస్తున్న జనం#BRSat25#25YearsOfBRSpic.twitter.com/hTWlrtzsQf
— Pochampally Srinivas Reddy (@PSReddyTRS) April 27, 2025 - Apr 27, 2025 13:48 IST
ఉప్పల్ బగాయత్ లో జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
ఉప్పల్ బాగాయత్ లో జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు #BRS25Yearspic.twitter.com/uUdVTow34I
— Bandari Lakshma Reddy (@BrsBandari) April 27, 2025 - Apr 27, 2025 13:47 IST
ఇల్లందులో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ సంబరాలు
ఇల్లందు నియోజకవర్గంలో ఇల్లందు మండలం లో జెండా ఆవిష్కరణ అనంతరం @BRSparty రజతోత్సవ సభకు ర్యాలీగా బయల్దేరుతున్న గులాబీ సైన్యం.@BRSparty@KTRBRSpic.twitter.com/MWSYMGpEAe
— Haripriya (@HaripriyaBRS) April 27, 2025 - Apr 27, 2025 13:46 IST
నకిరేకల్ నుంచి బయలుదేరిన బీఆర్ఎస్ శ్రేణులు
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నకిరేకల్ పట్టణ కేంద్రంలో పార్టీ జెండా ఆవిష్కరణ .@BRSparty@KTRBRS@BRSHarish@jagadishBRSpic.twitter.com/woJ5y0yMqg
— Chirumarthy Lingaiah (@MLAChirumarthy) April 27, 2025 - Apr 27, 2025 13:40 IST
కీసర టోల్ ప్లాజా వద్ద భారీ ట్రాఫిక్ జామ్
కేసీఆర్ బీఆర్ఎస్ రజతోత్సవసభ సందర్భంగా హైదరాబాద్ ఓఆర్ఆర్ ఘట్ కేసర్ టోల్ ప్లాజా దగ్గర భారీ ట్రాఫిక్ జామ్#Hyderabad#trafficjam#BRSFormationday#brssilverjubilee#RTVpic.twitter.com/cQ3PXmBuG4
— RTV (@RTVnewsnetwork) April 27, 2025 - Apr 27, 2025 13:34 IST
ఏర్పాట్లను పరిశీలిస్తున్న మాజీ ఎంపీ వినోద్ కుమార్
చలో వరంగల్.#BRSat25#25YearsOfBRSpic.twitter.com/ssSrcWkQoq
— B Vinod Kumar (@vinodboianpalli) April 27, 2025 - Apr 27, 2025 13:32 IST
మల్కాజ్ గిరి నుంచి బయలుదేరిన బీఆర్ఎస్ శ్రేణులు
చలో వరంగల్ @BRSparty రజతోత్సవ సభకు మల్కాజిగిరి నియోజకవర్గ అల్వాల్ సర్కిల్, #Malkajgiri సర్కిల్ డివిజన్ల కార్పొరేటర్ల తో కలిసి #BRSparty జెండాలు ఆవిష్కరించి బస్సులు, కారులను జెండా ఊపి ర్యాలీ ప్రారంభించాను. pic.twitter.com/OGbfvhjzk0
— Marri Rajasekhar Reddy (@MarriRajasekar) April 27, 2025 - Apr 27, 2025 13:30 IST
గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో కరీంనగర్ నుంచి బయలుదేరిన బీఆర్ఎస్ శ్రేణులు
తెలంగాణ పండుగకు జోరుగా
— Gangula Kamalakar (@GangulaBRS) April 27, 2025
గులాబీ దండుతో బయలుదేరాం !!🔥#BRSParty#Telangana#kcr#kcrpublicmeetingpic.twitter.com/mpB0ZIFagf - Apr 27, 2025 13:28 IST
దుబ్బాక నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో..
చలో వరంగల్ ✊..!@BRSparty పార్టీ 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25 వ సంవత్సరాలోకి అడుగుపెడుతున్న సందర్భంగా తెలంగాణ ఉద్యమ దళపతి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు దుబ్బాక లోని దుబ్బాక బస్టాండ్ వద్ద , పెద్ద గుండవెల్లి గ్రామంలో, తిమ్మాపూర్ గ్రామంలో దుబ్బాక శాసనసభ్యులు… pic.twitter.com/bAD3ON4WHd
— Kotha Prabhakar Reddy (@KPRTRS) April 27, 2025 - Apr 27, 2025 13:26 IST
సూర్యాపేట నుంచి భారీగా బయలుదేరిన కార్యకర్తలు
సూర్యపేట నియోజకవర్గం నుండి వరంగల్ రజతోత్సవ సభకు భారీగా బయలుదేరిన కార్యకర్తలు @jagadishBRS#ChaloWarangal#BRSat25pic.twitter.com/7lN1pEkMyW
— Telugu Scribe (@TeluguScribe) April 27, 2025 - Apr 27, 2025 13:26 IST
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవసభకు వెళ్తున్న బస్సులను అడ్డుకుంటున్న ఆర్టీవో, పోలీసులు
ఖమ్మం - తిరుమలాయపాలెం వరంగల్ రోడ్డు పై బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవసభకు వెళ్తున్న ప్రైవేటు స్కూలు, కళాశాలల బస్సులను అడ్డుకుంటున్న ఆర్టీవో, పోలీసులు
విషయాన్ని తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకుని ఆర్టీవో, సిబ్బందిపై పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి
వాహనాలకు అనుమతించకపోతే ఆందోళనకు దిగుతామంటూ హెచ్చరించిన బీఆర్ఎస్ నేతలు
ఉన్నతాధికారుల ఆదేశాలతో ఎట్టకేలకు వాహనాలను అనుమతించిన అధికారులు
- Apr 27, 2025 13:15 IST
సిర్పూర్ నుంచి భారీ ర్యాలీగా బయలుదేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
వరంగల్ @BRSparty రజతోత్సవ సభకు కదనకుతూహలంతో, దోపిడి దొంగల చెరలో బందీ ఐన తెలంగాణ విముక్తి కోసం కేసీఆర్ గారి వెంట నడవడానికి ధృడ నిశ్చయంతో సిర్పూర్ తాలూకా నుండి బయలుదేరిన గులాబీ సైన్యం…✊
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) April 27, 2025
ఈ ఉత్సాహాన్ని ఏమని వర్ణించగలం?#BRSat25pic.twitter.com/VzFZuZZx8s - Apr 27, 2025 13:14 IST
జగిత్యాలలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ డ్యాన్స్
ఊరూరా నృత్యాలు చేస్తూ ఇంటి పండుగకు వస్తున్నాం ✊
— Anil Jadhav_BRS (@AnilJadhav_brs) April 27, 2025
కార్యకర్తలతో కలిసి జగిత్యాలలో నృత్యాలు చేస్తూ మన నాయకుడి సభకు వస్తున్నాం ✊
నీ దారి నా దారి వరంగల్ దారిరా జిమ్మేదారి కోయిల ✊
గులాబీల జెండలే రామక్క గుర్తులను గుర్తుంచుకో రామక్క ✊#ChaloWarangal#BRSat25@KTRBRS@BRSHarishpic.twitter.com/KDsH5eOPJC - Apr 27, 2025 12:34 IST
బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మల్లారెడ్డి డ్యాన్స్
స్టెప్పులేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి
— Telugu Scribe (@TeluguScribe) April 27, 2025
బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శామీర్‌పేట్ మండలం అలియాబాద్ చౌరస్తా వద్ద నాయకులతో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సందడి
వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవసభకు వెళ్లేందుకు అలియాబాద్ చౌరస్తా వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న పార్టీ నాయకులు,… pic.twitter.com/Uq5Kh9YZcC - Apr 27, 2025 12:32 IST
కోదాడ నుంచి సభకు బయలుదేరిన నేతలు
#25YearsOfBRS
— Mallaiah Yadav Bollam (@BollamMallaiah) April 27, 2025
తాత సభకు రావట్లేదా?
బిడ్డా..
వయసు మీద పడింది,
మీరెల్లండి
మా గుండెల్లో కేసీఆర్
చెక్కు చెదరకుండా ఉన్నాడని
పెద్ద సారుకు కబురుపెట్టండి
ఈసారి ఎట్లైతే గట్లయింది
పంచె మడతబెట్టి
గులాబీ జెండా చేతబట్టి
యుద్ధానికి దిగుతాం
సారు మళ్లీ వస్తాడు
తెలంగాణ మళ్లీ వెలుగుతుంది pic.twitter.com/ullzKesIYH - Apr 27, 2025 12:27 IST
సభకు ఏర్పాట్లు పూర్తి
Just Hours To Go😎.
— (HCR)BRS_Hari_Chandhan_Reddy (@HarichandhanHCR) April 27, 2025
Get ready For Political Sensational Statements.
Waiting for Wild Fire Speech from @KCRBRSPresident 🔥🔥✊💓.#BRSat25#25YearsOfBRS#Brsrajithosthwasabhapic.twitter.com/ltTMutun4Z - Apr 27, 2025 12:26 IST
గన్ పార్క్ వద్ద నివాళులర్పిస్తున్న బీఆర్ఎస్ నేతలు
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్ పార్కులోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద మరియు ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహానికి నివాళులర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారు మరియు పార్టీ నాయకులు.
— BRS Party (@BRSparty) April 27, 2025
On the occasion of BRS Party… pic.twitter.com/3BzyDBR6PU - Apr 27, 2025 12:26 IST
సభకు బయలుదేరిన ఇబ్రహీంపట్నం కార్యకర్తలు
బీఆర్ఎస్ రజతోత్సవం సందర్భంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పెద్దఅంబర్‌పేటలో కార్యకర్తలు, నాయకులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించి, వరంగల్‌లో జరిగే సభకు బయలుదేరడం జరిగింది ✊#BRSAt25#25YearsOfBRSpic.twitter.com/wBwX2pVxIz
— Manchireddy Kishan Reddy (@ManchireddyBRS) April 27, 2025 - Apr 27, 2025 12:25 IST
తెలంగాణ భవన్ లో రజతోత్సవ వేడుకలు
ఘనంగా మొదలైన బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల రజతోత్సవ వేడుకలు.
— BRS Party (@BRSparty) April 27, 2025
తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి.. ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి నివాళులు అర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం తెలంగాణ అమరవీరుల స్తూపం… pic.twitter.com/i6tRV0UVbV