• Live Tv
  • తాజా వార్తలు
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • నిజామాబాద్
    • మహబూబ్ నగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • మెదక్
  • ఆంధ్రప్రదేశ్
    • కడప
    • గుంటూరు
    • నెల్లూరు
    • విజయనగరం
    • అనంతపురం
    • పశ్చిమ గోదావరి
    • తూర్పు గోదావరి
    • కర్నూలు
    • శ్రీకాకుళం
    • ఒంగోలు
    • వైజాగ్
    • తిరుపతి
    • విజయవాడ
  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • స్పోర్ట్స్
  • వీడియోస్
  • మరిన్ని
    • జాబ్స్
    • Opinion

0

  • Bookmarks
  • My Profile
  • Log Out
  • Sign in with Email

By clicking the button, I accept the Terms of Use of the service and its Privacy Policy, as well as consent to the processing of personal data.

Don’t have an account? Signup

  • Live Tv
  • తాజా వార్తలు
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • నిజామాబాద్
    • మహబూబ్ నగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • మెదక్
  • ఆంధ్రప్రదేశ్
    • కడప
    • గుంటూరు
    • నెల్లూరు
    • విజయనగరం
    • అనంతపురం
    • పశ్చిమ గోదావరి
    • తూర్పు గోదావరి
    • కర్నూలు
    • శ్రీకాకుళం
    • ఒంగోలు
    • వైజాగ్
    • తిరుపతి
    • విజయవాడ
  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • స్పోర్ట్స్
  • వీడియోస్
  • మరిన్ని
    • జాబ్స్
    • Opinion
Authors

Powered by

BIG BREAKING : కవితకు బిగ్ షాక్‌..కాంగ్రెస్ ఖాతాలోకి వడ్డేపల్లి మున్సిపాలిటీ..

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఆదిలోనే బిగ్‌ షాక్‌ తగలనుంది. వడ్డేపల్లి మున్సిపాలిటీలో విజయం సాధించిన 8మంది ఆల్ ఇండియా పార్వర్డ్ బ్లాక్ కౌన్సెలర్లు కాంగ్రెస్ లో చేరనున్నారు. రేవంత్ రెడ్డి సమక్షం లో వారు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.

author-image
By Madhukar Vydhyula 14 Feb 2026 in తెలంగాణ Latest News In Telugu
New Update
FotoJet (8)

vaddepalli muncipality

Follow Us

 BIG BREAKING : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఆదిలోనే బిగ్‌ షాక్‌ తగలనుంది. వడ్డేపల్లి మున్సిపాలిటీలో విజయం సాధించిన 8మంది ఆల్ ఇండియా పార్వర్డ్ బ్లాక్ కౌన్సెలర్లు కాంగ్రెస్ లో చేరనున్నారు. ఇటీవల మున్సిపల్‌ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి, ఆల్ ఇండియా పార్వర్డ్ బ్లాక్ కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే పలు చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారని కవిత చెప్తున్నారు. అయితే  జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో మాత్రం ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సత్తా చాటింది.తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మద్దతు తెలిపిన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 10 వార్డులకు గాను ఏకంగా 8 వార్డులు కైవసం చేసుకుంది. దీంతో ఆ పార్టీకే మున్సిపల్‌ చైర్మన్‌ సీటు ఖరారైంది. అయితే ఇపుడు వీరంతా కవితకు షాక్‌ ఇవ్వడానికి సిద్దమయ్యారు. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షం లో వారంతా కాంగ్రెస్ లో చేరనున్నారు.

ఆల్ ఇండియా పార్వర్డ్ బ్లాక్ నుండి గెలిచిన 8 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్‌ పార్టీలో చేరడానికి సిద్ధపడ్డారు. మాజీ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌ ఆధ్వర్యంలోవారంతా కాంగ్రెస్‌ లో చేరడానికి సిద్ధమయ్యారు. వడ్డేపల్లి మున్సిపాలిటీలో 8 వార్డులు గెలిచిన 'సింహం' గుర్తు అభ్యర్థులు మొదట తమకు కవితకు సంబంధం లేదని చెప్పడం విశేషం. అయితే ఆ పార్టీ నేతలు మాత్రం వారంతా తమతోనే ఉన్నారని చెప్పుకొచ్చారు. కానీ ప్రస్తుతం గంపగుత్తగా వారు కాంగ్రెస్‌ లో చేరనుండటం కవితకు మింగుడు పడని అంశమనే చెప్పాలి.

#Telangana Jagruthi #Telangana Jagruthi Kavitha #All India Forward Block #Congress Party #cm-revanthreddy #Vaddepalli Municipality elections
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
newsletter_logo

సంబంధిత కథనాలు
Advertisment
తాజా కథనాలు
    తదుపరి కథనాన్ని చదవండి
    newsletter_logo
    మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి

    RTV News provides latest Telugu Breaking News, Political News Telangana & AP News headlines Live, Latest Telugu News Online.


    https://play.google.com/store/apps/details?id=com.rtvnewsnetwork.rtv&pli=1

    https://apps.apple.com/us/app/rtv-live/id6466401505


    Quick Links

    • About Us
    • Disclaimer
    • Contact Us
    • Feedback & Grievance
    • Advertise With Us
    • Privacy Policy


    Copyright © 2024 · Rayudu Vision Media Limited

    Powered by