ఆదిలాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున జిల్లాలోని గుడిహత్నూర్ మండలం మేకలగండి వద్ద ఓ ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడగా.. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/school-holidays-fet-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Fatal-road-accident-in-Adilabad-district.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/CM-KCR-Distribution-PoduPattas-in-Asifabad.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/There-has-been-tremendous-opposition-to-BRS.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/CM-KCR-of-Asifabad-district-on-30th-of-this-month.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/Governer-Tamilisai-On-Basara-IIIT-Issue.webp)