తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం కీలక అప్‌డేట్ ఇచ్చింది. జూనియర్ కళాశాలలల్లో 2,280 తాత్కాలిక ఉద్యోగాల భర్తీకి పర్మిషన్ ఇచ్చింది. రాష్ట్రంలో పలు జూనియర్ కాలేజీల్లో.. 1654 అతిథి, 449 కాంట్రాక్టు, 96 పార్ట్ టైమ్, 78 అవుట్ సోర్సింగ్, 3 మినిమమ్ టైమ్ స్కేల్ అధ్యాపకుల భర్తీకి పర్మిషన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2025 మార్చి 31 వరకు కాలేజీల్లో బోధించేందుకు ఇంటర్ కమిషనరేట్ ఈ తాత్కాలిక నియామకాలను భర్తీ చేయనుంది.
Also Read: కవిత రాకతో బీఆర్‌ఎస్‌కు బిగ్ రిలీఫ్.. కేసీఆర్ నెక్స్ట్ ప్లాన్ అదేనా !