TG Govt Declares Optional Holiday : సోమవారం రాఖీ పండుగ (Rakhi Festival) సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఆప్షనల్ హాలిడేను ప్రకటించింది. దీన్ని కొన్ని పాఠశాలలు ఈరోజు సెలవులు ప్రకటించాయి. మరికొన్ని పాఠశాలలు సెలవు ఇవ్వలేదు. ప్రతి ఇంట్లో ఆడబిడ్డలు జరుపుకునే రాఖీ పండుగకు సాధారణ సెలవు ప్రకటించాలని గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆప్షనల్ హాలిడేను సాధారణ సెలవుగా మార్చాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఆప్షనల్ హాలిడే కూడా లేదు.
Also Read: వాళ్లిద్దరి దయతోనే బీజేపీ నడుస్తోంది.. మోదీది ఆర్థిక మాఫియా!