/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Telangana-IAS-Officer-jpg.webp)
IAS Transfers: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ నిర్ణయాలు తీసుకుంది. తాజాగా రేవంత్ సర్కార్ మరోసారి పలువురు ఐఏఎస్ లను బదిలీ చేసింది. దీనికి సంబంధించి సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
ALSO READ: ఏపీ ఎన్నికలు.. జనసేన పార్టీకి బిగ్ రిలీఫ్!
వివరాలు...
* పశుసంవర్థకశాఖ సంయుక్త కార్యదర్శిగా అమోయ్‌కుమార్
* ఎస్సీ అభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్. శ్రీధర్
* టీఎస్ ఐఆర్‌డీ సీఈవోగా కాత్యాయని దేవి
* గనుల శాఖ డైరెక్టర్‌గా సుశీల్ కుమార్
* రోడ్లు భవనాల శాఖ సంయుక్త కార్యదర్శిగా హరీశ్
* వైధ్య ఆరోగ్య శాఖ సయుక్త కార్యదర్శిగా టి. వినయ్ కృష్ణా రెడ్డి