తెలంగాణలో ఎన్నికల (Telangana Elections 2023) వేడి తారా స్థాయికి చేరింది. నామినేషన్ల స్క్రూటినీ, ఉప సంహరణ కూడా పూర్తవడంతో ఏ పార్టీ నుంచి ఎవరు పోటీలో ఉన్నారో తేలిపోయింది. అయితే.. కొన్ని నియోజకవర్గాల్లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఈ ఎన్నికల్లో కండువా మార్చేసి వేరే పార్టీ నుంచి పోటీకి దిగారు. కొన్ని చోట్ల ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇద్దరూ పార్టీలు మారిన వారే కావడం అక్కడి ఆసక్తికరంగా మారింది. అలాంటి నియోజకవర్గాల వివరాలు ఇలా ఉన్నాయి
పూర్తిగా చదవండి..TS Elections 2023: ఈ 8 స్థానాల్లో అభ్యర్థులు మళ్లీ వారే.. కానీ పార్టీలే మారే!
నకిరేకల్, పినపాక, కొల్లాపూర్, ఇల్లందు, పాలేరు, సత్తుపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం నియోజకవర్గాల్లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఆయా స్థానాల్లో గతేడాది పోటీ చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులే ఈ సారి మళ్లీ తలపడుతుండగా.. వారి పార్టీలే మారిపోయాయి.
Translate this News: