విశాఖ ఫిషింగ్ హర్బర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో దాదాపు 60కి పైగా బోట్లు దగ్ధమయ్యాయి. అయితే నిన్న రాత్రి అక్కడ పార్టీ జరగగా గొడవ జరిగిందని.. ఆ గొడవలో యూట్యూబర్ లోకల్ బాయ్ నాని కూడా ఉన్నారని అక్కడి వారు చెబుతున్నారు. అయితే తాజాగా పోలీసులు లోకల్ బాయ్‌నాని, అతని స్నేహితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..Big Breaking: పోలీసుల అదుపులో లోకల్ బాయ్ నాని.. ఘటనపై ఆరా..
విశాఖ ఫిషింగ్ హర్బర్‌లో నిన్న రాత్రి అగ్నిప్రమాదానికి ముందు జరిగిన ఓ పార్టీలో గొడవ జరిగిందని.. ఆ గొడవలో యూట్యూబర్ లోకల్ బాయ్ నాని ఉన్నాడని అక్కడి వారు ఆరోపిస్తున్నారు. తాజాగా పోలీసులు లోకల్ బాయ్ నాని, అతని స్నేహితుల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Translate this News: