New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/WhatsApp-Image-2024-09-05-at-9.01.41-PM.jpeg)
తాజా కథనాలు
2025 జనవరి 1 నాటికి పద్దెనిమిదేళ్లు నిండే వారంతా ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.సుదర్శన్ రెడ్డి సూచించారు. ఆగస్టు 20న ప్రారంభమైన ఎన్నికల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు.