తెలంగాణ ప్రభుత్వం (Ts government) దీపావళి (Deepavali) పండుగను సోమవారానికి (నవంబర్ 13) మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సెలవు పై ఎన్నికల సంఘం మాత్రం షాకింగ్ న్యూస్ చెప్పింది.ఆదివారం మాత్రమే దీపావళి సెలవుగా ప్రకటిస్తూ ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. సోమవారం నాడు సెలవు ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను ఎన్నికల సంఘం తిరస్కరించింది.
పూర్తిగా చదవండి..Diwali Holiday Cancelled: ఎన్నికల కమిషన్ షాకింగ్ నిర్ణయం.. దీపావళి సెలవు రద్దు!
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. దీపావళి సెలవును సోమవారం నాడు రద్దు చేస్తున్నట్లు తెలిపింది.
Translate this News: