TDP: వైఎస్సాఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చేసిన టీడీపీ కార్యకర్తలు!
విజయవాడలోని వైఎస్సాఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చిన టీడీపీ కార్యకర్తలు. టీడీపీ విజయం సాధించిన కేవలం కొన్ని గంటల్లోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.