Mini Electric Sewing Machine: రూ.440కే కుట్టు మెషీన్.. మహిళలకు బంపరాఫర్..!

ఫ్లిప్‌కార్ట్‌లో మినీ ఎలక్ట్రిక్ కుట్టు మెషీన్లపై బంపరాఫర్లు అందుబాటులో ఉన్నాయి. TRODEEX Electric Handy Stitch Machine ధర రూ.440లకే కొనుక్కోవచ్చు. అలాగే CHILLAXPLUS Stitching Machineను కేవలం రూ.1,115లకే సొంతం చేసుకోవచ్చు.

New Update
Mini Electric Sewing Machine offers

Mini Electric Sewing Machine offers

ప్రముఖ ఈకామర్స్ ప్లాట్‌ఫార్మ్ Amazonలో Great Indian Festival Sale నడుస్తోంది. ఈ సేల్‌లో కస్టమర్లు అనేక ప్రొడెక్టులపై భారీ ఆఫర్లు పొందుతున్నారు. స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్‌లు.. ఇలా ఇవి మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ వస్తువులను సైతం తెగ కొనేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ సేల్‌లో చాలా మంది ఎలక్ట్రిక్ స్టిచ్చింగ్ మెషీన్‌లను అతి తక్కువ ధరకే సొంతం చేసుకుంటున్నారు. ఎక్కువగా మహిళలే వీటిని కొనేస్తున్నారు. తక్కువ ధర కలిగిన ఈ ఎలక్ట్రిక్ కుట్టు మెషీన్లు ఇప్పుడు అత్యంత వేగంగా అమ్ముడుపోతున్నాయి. 

Mini Electric Sewing Machine Offers

సాధారణంగా సిటీ, పట్టణాల్లో చిన్నగా చిరిగిన డ్రెస్‌కు కూడా అధికంగా ఛార్జ్ చేస్తారు. అందువల్ల అలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్న వారు.. ఇప్పుడు స్వయంగా తమ ఇంట్లోనే చిన్న కుట్టు మెషీన్‌తో కుట్టుకోవచ్చు. ఇవి అమెజాన్‌లో కేవలం రూ.500 నుంచి రూ.1500 ధర మధ్య లభిస్తున్నాయి. ఇప్పుడు వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. 

TRODEEX Electric Handy Stitch Machine

అమెజాన్‌లో అత్యంత తక్కువ ధరలో ఉన్న కుట్టుమెషీన్ Mini Hand Sewing Machine. ఈ మెషీన్‌తో చాలా ఈజీగా చిరిగిన బట్టలను కుట్టుకోవచ్చు. కాళ్లతో తొక్కనవసరం లేకుండా కేవలం చేయితో మాత్రమే దీనిని యూజ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. దీని అసలు ధర రూ.899 ఉండగా ఇప్పుడు కేవలం రూ.440లకే సొంతం చేసుకోవచ్చు. 

అయితే మరీ చీప్ అని అనుకుంటే దీనికంటే ఇంకొంచెం ఎక్కువ ధర కలిగి కుట్టు మెషీన్లు కూడా ఉన్నాయి. వాటి విషయానికొస్తే.. 

CHILLAXPLUS Stitching Machine

అమెజాన్‌లో CHILLAXPLUS Stitching Machine కూడా తక్కువ ధరలో లభిస్తోంది. దీనిని ఇంట్లో ఉండే మహిళలు చాలా ఈజీగా ఉపయోగించుకోవచ్చు. ఇది ఒక ఎలక్ట్రిక్ కుట్టు మెషీన్‌. దీనితో చిన్న పిల్లల బట్టలు కుట్టుకోవచ్చు. చిరిగిన బట్టలను స్టిచ్ చేయొచ్చు. అలాగే మరిన్ని చిన్న చిన్న రిపేర్స్ చేసుకోవచ్చు. దీని అసలు ధర రూ.2,499 ఉండగా.. ఇప్పుడు 55 శాతం భారీ తగ్గింపుతో కేవలం రూ.1,115లకే సొంతం చేసుకోవచ్చు. దీనిపై బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి. 

Toyrama Mini Electric Sewing Machine

అమెజాన్‌లో Toyrama Mini Electric Sewing Machine తక్కువ ధరలో అందుబాటులో ఉంది. ఇది పిల్లలకు, కొత్తగా కుట్టు నేర్చుకునేవారికి అనువుగా ఉంటుంది. దీని అసలు ధర రూ.2,149 ఉండగా ఇప్పుడు కేవలం రూ.1,149లకే సొంతం చేసుకోవచ్చు.

అయితే ఇక్కడ గమనించుకోవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే.. కస్టమర్లు ఈ ప్రొడెక్టులు కొనేముందు ఒకసారి రేటింగ్‌లు, రివ్యూస్ చూసి కొనుక్కుంటే బెటర్.

Advertisment
తాజా కథనాలు