Mattress Offers: రూ.918లకే సూపర్ మ్యాట్రెస్.. ఫ్లిప్‌కార్ట్‌లో మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్ భయ్యా..!

సాధారణంగా చాలా మంది ప్రజలు కొన్ని సంవత్సరాల తరబడి బెడ్ మ్యాట్రెస్ యూజ్ చేస్తుంటారు. అది చిరిగిపోయినా దాని పైనే పడుకోవడం వంటివి చేస్తుంటారు. అయితే అలా చేయడం ఏ మాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

New Update
Mattress Offers

Mattress Offers

సాధారణంగా చాలా మంది ప్రజలు కొన్ని సంవత్సరాల తరబడి బెడ్ మ్యాట్రెస్ యూజ్ చేస్తుంటారు. అది చిరిగిపోయినా దాని పైనే పడుకోవడం వంటివి చేస్తుంటారు. అయితే అలా చేయడం ఏ మాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బెడ్ మ్యాట్రస్‌ను కొద్ది రోజులు మాత్రమే వాడాలని, అది పాతబడ్డాక దాన్ని పడేసి కొత్తది కొనుక్కోవాలను సూచిస్తున్నారు. లేదంటే అనారోగ్యాలబారిన పడే ఛాన్స్ ఉందని.. దాని వల్ల చర్మవ్యాధులు వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. అందువల్ల మీరు కూడా పాత బెడ్‌ను ఉపయోగిస్తున్నట్లయితే దాన్ని పడేసి.. కొత్తది కొనుక్కోవడం బెటర్. అలాంటి వారికి ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్ బెడ్ మ్యాట్రస్‌పై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది.  ఇప్పుడు వాటి ధర, ఆఫర్ల గురించి తెలుసుకుందాం. 

Wakefit Dual Comfort

ఫ్లిప్‌కార్ట్‌లో Wakefit Dual Comfort మ్యాట్రస్ తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఇది సింగిల్ సైజ్‌లో 4 ఇంచుల థిక్‌‌నెస్‌తో వస్తుంది. అందులో దీని వేరియంట్ వైజ్‌గా కూడా ధరలు నిర్ణయించారు. 72 inch x 30 inch అసలు ధర రూ.5,599 ఉండగా ఇప్పుడు 21 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.4,397 లకే సొంతం చేసుకోవచ్చు. దీనిపై ఈఎంఐ ఆప్షన్‌ కూడా ఉంది. 

image (3)

softland DuoFlex Orthopedic

ఫ్లిప్‌కార్ట్‌లో మరో అద్భుతమైన మ్యాట్రెస్ తక్కువ ధరకే లభిస్తుంది. DuoFlex Orthopedic Hard & Soft Flip Reversible 4 inch Double High Resilience (HR) Foam Mattress (L x W: 72 inch x 42 inch మ్యాట్రెస్ డబుల్ సైజ్‌లో వస్తుంది. దీని అసలు రూ.10,108 ఉండగా.. ఇప్పుడు 66 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.3,422లకే సొంతం చేసుకోవచ్చు.

image (2)

Breathable

ఫ్లిప్‌కార్ట్‌లో Breathable LUXURSLEEP Durable Bed Mattress 5 inch Double Cotton Mattress (L x W: 72 inch x 48 inch) బెడ్ అతి తక్కువ ధరకే లభిస్తుంది. దీని అసలు ధర రూ.3,999 కాగా ఇప్పుడు 77 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.918 లకే పొందొచ్చు. ఇది 5 ఇంచుల సైజ్‌తో వస్తుంది.

image (4)

Advertisment
తాజా కథనాలు