CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన టీమ్‌ ఇండియా క్రికెటర్‌ సిరాజ్‌

TG: సీఎం రేవంత్‌రెడ్డిని టీమ్‌ ఇండియా క్రికెటర్‌ సిరాజ్‌ కలిశారు. టీ20 ప్రపంచకప్‌ సాధించినందుకు సిరాజ్‌ను అభినందించారు సీఎం రేవంత్. టీమ్‌ ఇండియా జెర్సీని సీఎం రేవంత్‌రెడ్డికి బహుకరించారు సిరాజ్‌.

New Update
CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన టీమ్‌ ఇండియా క్రికెటర్‌ సిరాజ్‌

CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డిని టీమ్‌ ఇండియా క్రికెటర్‌ సిరాజ్‌ (Mohammed Siraj) కలిశారు. టీ20 ప్రపంచకప్‌ సాధించినందుకు సిరాజ్‌ను అభినందించారు సీఎం రేవంత్. టీమ్‌ ఇండియా జెర్సీని సీఎం రేవంత్‌రెడ్డికి బహుకరించారు సిరాజ్‌.

publive-image publive-image

Advertisment
తాజా కథనాలు