MLA Koneti Adimulam: సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలంపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయింది. టీడీపీ మహిళా కార్యకర్తపై లైంగిక వేధింపుల ఇష్యూలో ఆదిమూలంను సస్పెండ్ చేసింది. అశ్లీల వీడియోల వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వెంటనే ఆదిమూలంపై వేటు వేశారు. అంతేకాదు ఆదిమూలంను త్వరలోనే పార్టీకి, పదవికి రాజీనామా చేయించి పార్టీ నుంచి పూర్తిగా తొలగించేందుకు చంద్రబాబు యాక్షన్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..MLA Adimulam: రాసలీలల బాగోతం.. ఎమ్మెల్యే ఆదిమూలం సస్పెండ్!
సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలంపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయింది. టీడీపీ మహిళా కార్యకర్తపై లైంగిక వేధింపుల ఇష్యూలో ఆదిమూలంను సస్పెండ్ చేసింది. అశ్లీల వీడియోల వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వెంటనే ఆదిమూలంపై వేటు వేశారు.
Translate this News: