MLA Adimulam: ఎమ్మెల్యే ఆదిమూలం లైంగిక దాడి కేసులో కీలక ట్విస్ట్!
సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. లైంగిక ఆరోపణల కేసు క్వాష్ చేయాలని ఆదిమూలం హైకోర్టులో పిటిషన్ వేయగా.. ఇరు పక్షాలు కాంప్రమైజ్ కావడంతో పిటిషన్ ను హైకోర్టు డిస్పోజ్ చేసింది.