Bala Krishna: శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం రూరల్ మండలం బాలంపల్లి గ్రామంలో నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన పంచ్ డైలాగులతో కార్యకర్తల్లో జోష్ నింపారు.
పూర్తిగా చదవండి..Bala Krishna: జగన్ పై నందమూరి బాలకృష్ణ పంచ్ డైలాగులు..!
హిందూపురంలో సీఎం జగన్ పై ఎమ్మెల్యే బాలకృష్ణ పంచ్ డైలాగులు వేశారు. ఎన్నికల్లో జగన్ ను మట్టిలో కలిపేస్తామన్నారు. 'నా దళితులంటునే దళితులను చంపి డోర్ డెలివరీ చేస్తాడు. నాయకుడు అంటూనే నయవంచకుడిగా మారాడు.. అక్కచెల్లెళ్ల ఉసురు పోసుకుంటున్నాడు' అని దుమ్మెత్తిపోశారు.
Translate this News: