AP: టీడీపీ-జనసేన ఫస్ట్ లిస్ట్ రిలీజ్..!

ఏపీలో టీడీపీ-జనసేన అభ్యర్థుల మొదటి జాబితా విడుదలైంది. ఉండవల్లి వేదికగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మొదటి గెలుపు గుర్రాలను ప్రకటించారు. జనసేనకు 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు. తెలుగు దేశంకు 94 అసెంబ్లీ స్థానాలను కేటాయించారు.

AP: టీడీపీ-జనసేన ఫస్ట్ లిస్ట్ రిలీజ్..!
New Update

TDP-Janasena : ఏపీలో రానున్న ఎన్నికల్లో బరిలోకి దిగబోయే టీడీపీ-జనసేన అభ్యర్థుల మొదటి జాబితా విడుదలైంది. ఉండవల్లి వేదికగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మొదటి గెలుపు గుర్రాలను ప్రకటించారు.

మాగా పౌర్ణమి శుభ ముహూర్తం..
చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఈ రోజు మాగా పౌర్ణమి. శుభ ముహూర్తం. రాష్ట్ర భవిష్యత్ కోసం, రాష్టాన్ని కాపాడుకోవడం కోసం ఈ కలయిక. దీనిపై అనేక సార్లు మాట్లాడుకొన్నామన్నారు. జనసేన 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. తెలుగు దేశం 94 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేనుందని తెలిపారు. బీజేపీ కలిసివస్తే తగిన నిర్ణయాలు, తగిన సమయంలో తీసుకొంటామన్నారు.

TDP-Janasena First List

ఇది కూడా చదవండి: Telangana:ఆర్టీసీ బస్సులో మందేసిన ప్రయాణికులు.. వీడియో వైరల్!

చంద్రబాబు నాయుడు 94 లో 23 మంది కొత్త అభ్యర్థులు ముగ్గురు డాక్టర్లు.. 51 మంది గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు వున్నారు.. మాజీ IAS లు వున్నారు..

టీడీపీ అభ్యర్థుల జాబితా ...!

ఆముదావలస - కూన రవికుమార్
ఇచ్ఛాపురం - బెందాలం అశోక్
టెక్కలి - అచ్చెన్నాయుడు
రాజాం - కొండ్రు మురళీమోహన్
అరకు - దొన్ను దొర
సాలూరు - గుమ్మడి సంధ్యా రాణి
అనకాపల్లి - పీలా గోవింద్
నర్సీపట్నం - అయ్యన్నపాత్రుడు
విశాఖ ఈస్ట్ - వెలగపూడి రామకృష్ణ బాబు
విశాఖ వెస్ట్ - గణ బాబు
కొత్తపేట - బండారు సత్యానందరావు
మండపేట - జోగేశ్వర రావు
జగ్గంపేట - జ్యోతుల నెహ్రూ
పెద్దాపురం - చిన రాజప్ప
తుని - యనమల దివ్య
అనపర్తి - నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి
రాజమండ్రి సిటీ - ఆదిరెడ్డి శ్రీనివాస్
పాలకొల్లు - నిమ్మల రామానాయుడు
ఆచంట - పితాని సత్యనారాయణ
తణుకు - అరిమిల్లి రాధాకృష్ణ
ఉండి - మంతెన రామరాజు
చింతలపూడి - సొంగా రోషన్
దెందులూరు - చింతమనేని ప్రభాకర్
ఏలూరు - బడేటి రాధాకృష్ణ
గన్నవరం - యార్లగడ్డ వెంకట్రావు
గుడివాడ - వెనిగండ్ల రాము
మచిలీపట్నం - కొల్లు రవీంద్ర
జగ్గయ్యపేట - శ్రీరామ్ తాతయ్య
తిరువూరు - కోలికపూడి శ్రీనివాస్
నందిగామ - తంగిరాల సౌమ్య
విజయవాడ సెంట్రల్ - బోండా ఉమామహేశ్వర రావు
విజయవాడ ఈస్ట్ - గద్దె రామ్మోహన్
మంగళగిరి - నారా లోకేష్
పొన్నూరు - ధూళిపాళ్ల నరేంద్ర
ప్రత్తిపాడు - బి.రామాంజనేయులు
తాడికొండ - తెనాలి శ్రావణ్ కుమార్
చిలకలూరిపేట - ప్రత్తిపాటి పుల్లారావు
మాచర్ల - జూలకంటి బ్రహ్మానంద రెడ్డి
సత్తెనపల్లి - కన్నా లక్ష్మీనారాయణ
రేపల్లె - అనగాని సత్యప్రసాద్
వేమూరు - నక్కా ఆనంద్ బాబు
అద్దంకి - గొట్టిపాటి రవికుమార్
పర్చూరు - ఏలూరి సాంబశివ రావు
కనిగిరి - ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి
కొండెపి - డోలా బాల వీరాంజనేయులు
ఒంగోలు - దామచర్ల జనార్దన్
ఎర్రగొండపాలెం - ఎరిక్సన్ బాబు
మార్కాపురం - కందుల నారాయణ రెడ్డి
నెల్లూరు సిటీ - పొంగూరు నారాయణ
నెల్లూరు రూరల్ - కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
సర్వేపల్లి - సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
ఆత్మకూరు - ఆనం రామనారాయణ రెడ్డి
గూడూరు - పాశం సునీల్
కుప్పం - నారా చంద్రబాబు నాయుడు
నగరి - గాలి భాను ప్రకాష్
పలమనేరు - అమర్నాథ రెడ్డి
హిందూపురం - బాలకృష్ణ
తాడిపత్రి - జేసీ అస్మిత్ రెడ్డి
రాప్తాడు - పరిటాల సునీత
ఉరవకొండ - పయ్యావుల కేశవ్
కడప - రెడ్డప్పగారి మాధవి
పులివెందుల - బీటెక్ రవి
మైదుకూరు - పుట్టా సుధాకర్ యాదవ్
కర్నూలు - టీజీ భరత్
నంద్యాల - NMD ఫరూక్
పాణ్యం - గౌరు చరితా రెడ్డి
పత్తికొండ - కేఈ శ్యాం
ఆళ్లగడ్డ - భూమా అఖిలప్రియ

#tdp-janasena #ap #first-list-release
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి