YCP: టీడీపీ, జనసేనకు బిగ్ షాక్ .. వైసీపీలోకి పలువురు కీలక నేతలు
టీడీపీ, జనసేనకు బిగ్ షాక్ తగిలింది. పలువురు కీలక నేతలు వైసీపీలో చేరారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో విజయవాడ, విశాఖపట్నంకు చెందిన పలువురు టీడీపీ మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నేతలు, జనసేన నాయకులు అధికార పార్టీ గూటికి చేరుకున్నారు.