/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-8-18.jpg)
CM Chandrababu: తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు కసరత్తులు మొదలుపెట్టారు. ఈ మేరకు తెలంగాణలోని అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ నేలతంతా సభ్యత్వాలపై పూర్తి స్థాయిలో పోకస్ చేయాలని ఆదేశించారు. పార్టీని గ్రౌండ్ లెవెల్ నుండి బలోపేతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. భారీ సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేయించిన నేతలకు పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు.