New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Chandrababu-2-2-jpg.webp)
Chandrababu: పింఛన్ల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ రాశారు. మే 1న ఇంటింటికీ పింఛన్లు ఇచ్చేలా అవసరమైన చర్యలు చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు. గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలన్న ఎన్నికల సంఘాన్ని కోరారు.
తాజా కథనాలు