TDP : నన్ను చంపేందుకు తమ్మినేని సీతారాం స్కెచ్ వేశారు.. టీడీపీ అభ్యర్థి భార్య సంచలన వ్యాఖ్యలు..!
తనను చంపేందుకు తమ్మినేని సీతారాం స్కెచ్ వేసారన్నారు ఆమదాలవలస నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్ భార్య ప్రమీల. డ్రైవర్ లేక పోతే తాను ప్రాణాలతో వుండేదాన్ని కాదన్నారు. గతంలో తన భర్తను కూడా హత్య చేసేందుకు ప్రయత్నించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
TDP Kuna Ravi Kumar Wife Prameela : శ్రీకాకుళం(Srikakulam) జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం టీడీపీ(TDP) అభ్యర్థి కూన రవికుమార్ భార్య ప్రమీల RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు.ఈ సందర్భంగా తనను హతమార్చేందుకు తమ్మినేని సీతారాం స్కెచ్ వేసారని సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రైవర్ లేక పోతే తాను ప్రాణాలతో వుండేదాన్ని కాదన్నారు.
గతంలో తన భర్తను కూడా హత్య(Murder) చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఇప్పుడు తనపై కత్తితో దాడి చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా క్షేత్రంలో ఓటర్లే వారికి బుద్ది చెబుతారున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి..

Also Read: వారేవా.. వాలీబాల్ ఆట ఆదరగొట్టిన నారా బ్రహ్మణి.. వీడియో వైరల్..!