Nara Brahmani : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యువ మహిళా పారిశ్రామిక వేత్త, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోడలు, నారా లోకేష్ సతీమణి నారా బ్రహ్మణి మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా విస్తృతంగా పర్యటించారు. ఇందుకు సంబంధించి ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
పూర్తిగా చదవండి..Nara Brahmani : వారేవా.. వాలీబాల్ ఆట ఆదరగొట్టిన నారా బ్రహ్మణి.. వీడియో వైరల్..!
మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా విస్తృతంగా పర్యటించారు నారా బ్రహ్మణి. ఈ సందర్భంగా నారా లోకేష్ క్రీడా ప్రాంగణాన్ని సందర్శించారు. క్రీడాకారులతో కలిసి క్రికెట్, వాలీబాల్ ఆడారు. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Translate this News: