సిరాజ్ మాములోడు కాదు.. స్టార్ సింగర్ మనవరాలితో డేటింగ్ .. అమ్మాయి ఎవరంటే!
క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌తో సింగర్ జనాయ్ భోంస్లే కలిసి ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. జనాయ్ భోంస్లే తన 23వ పుట్టినరోజు వేడుకలో మహ్మద్ సిరాజ్‌తో ఆమె క్లోజ్ పిక్ వైరల్ గా మారడంతో ఇద్దరు డేటింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/02/19/AqRMWZsTkk3TTrudpwNp.jpg)
/rtv/media/media_files/2025/01/26/TpiWuCa6T0WOUKIYm0WH.jpg)