Nagarjuna: అఖిల్ పెళ్లి గురించి నాగార్జున కీలక వ్యాఖ్యలు!
అక్కినేని ఇంట వరుస వివాహ వేడుకలు జరుగనున్న విషయం తెలిసిందే. నాగార్జున పెద్దకుమారుడు నాగ చైతన్య వివాహం మరో వారంలో ఉండగా...చిన్న కుమారుడు అఖిల్ వివాహం వచ్చే ఏడాది జరగనుందని నాగార్జున తెలిపారు.