Cricket: లెజెండ్స్ చేసిన పనిమీద విమర్శలు..సారీ చెప్పిన భజ్జీ
భారత లెజెండ్ క్రికెటర్స్ యువరాజ్ సింగ్, హర్భజన్, సురేశ్ రైనాను అందరూ తిట్టిపోస్తున్నారు. లెజెడ్స్ అయి ఉండి ఇలానే ప్రవర్తించేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అమానుషమైన, చెత్త ప్రవర్తనను ఒప్పుకునేది లేదని పారాలింపిక్ ఇండియా కమిటీ అంటోంది.