K Ramp Twitter Review: 'కె ర్యాంప్' ట్విట్టర్ రివ్యూ.. కామెడీ, డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో కిరణ్ అబ్బవరం ఒకటే ర్యాంపేజ్!
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం 'కె ర్యాంప్' నేడు థియేటర్లలోకి రిలీజైంది. రొమాంటిక్ కామెడీ జోనర్లో జైన్స్ నాని దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ట్విట్టర్ రివ్యూలో చూద్దాం.
/rtv/media/media_files/2025/11/18/yukti-thareja-2025-11-18-08-04-48.jpg)
/rtv/media/media_files/2025/10/18/kiran-abbavaram-2025-10-18-08-39-47.jpg)