Yukti Thareja: బ్లాక్ అండ్ వైట్ ఫోటోల్లో మతిపోగొడుతున్న కే-ర్యాంప్ బ్యూటీ

యుక్తి తరేజా MTV సూపర్‌మోడల్ షోతో గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ వీడియోల్లో నటించింది. 2023లో రంగబళితో టాలీవుడ్‌లోకి, 2024లో Marcoతో మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చింది. 2025లో Hai Junoon సిరీస్, K-Ramp సినిమాలో కనిపించింది.

New Update
Yukti Thareja

Yukti Thareja

Advertisment
తాజా కథనాలు